1. Tirumala Updates: భక్తులకు అలర్ట్ - దాతలు స్వయంగా శ్రీవారి భక్తులకు వడ్డించవచ్చు, ఎలాగంటే !

    లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం కొనసాగిస్తోంది.‌ Read More

  2. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

  3. WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?

    వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More

  4. Education News: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రత్యేక ప్రవేశాలు; గురుకుల 'లా' కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు - ఇతర ముఖ్య ప్రవేశాలు ఇలా!

    తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. కొన్ని సంస్థల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, మరికొన్ని సంస్థల్లో ప్రత్యేక ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. Read More

  5. Chiranjeevi: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్

    ‘వాల్తేరు వీరయ్య’ ప్రి-రిలీజ్ మూవీలో చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు విశాఖపై ఉన్న ప్రేమను వెల్లడించారు. రవితేజ, శృతి హాసన్ గురించి కూడా మాట్లాడారు. Read More

  6. Ravi Teja: విజయవాడలో అలా శపథం చేశా, ఇప్పుడు చిరంజీవి చంకెక్కా: రవితేజ

    చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా రవితేజ.. చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. Read More

  7. IND vs SL: సూర్యకుమార్ యాదవ్‌పై లంక కెప్టెన్ ప్రశంసల వర్షం!

    మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. Read More

  8. Suryakumar Yadav: రోహిత్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో సూర్య!

    టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మూడో సెంచరీని సాధించాడు. Read More

  9. ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది

    ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో అడుగు పెట్టడం మొదలైపోయింది. Read More

  10. Petrol-Diesel Price 08 January 2023: కర్నూల్‌లో షాక్‌ ఇచ్చిన పెట్రో రేట్లు - తెలంగాణలో ధరలు స్థిరం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 12 సెంట్లు పెరిగి 78.57 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 73.77 డాలర్ల వద్ద ఉంది. Read More