1. EWS Quota Verdict Highlights: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు- ఏం చెప్పిందంటే?

    EWS Quota Verdict Highlights: ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి ఇచ్చే ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. Read More

  2. GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

    దేశంలో ఆన్ లైన్ గేమింగ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటిపై జీఎస్టీ ఎంత వసూలు చేయాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. గేమ్స్ ఆఫ్ స్కిల్, గేమ్స్ ఆఫ్ ఛాన్స్ ను నిర్వచించి.. పన్ను అమలు చేయాలని భావిస్తోంది. Read More

  3. Twitter Blue: నెల రోజుల్లోగా అందుబాటులోకి ట్విట్టర్ ‘బ్లూ’ సబ్‌ స్క్రిప్షన్ సర్వీస్, ఎలన్ మస్క్ వెల్లడి!

    ట్విట్టర్ బర్డ్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు. నెల రోజుల్లోగా భారత్ లో బ్లూ సబ్ స్క్రిప్షన్ సర్వీన్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. Read More

  4. JNTUH: బీటెక్ విద్యార్థుల 'గ్రేస్‌' మార్కులు, జేఎన్‌టీయూ కీలక నిర్ణయం!!

    బీటెక్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 0.25 శాతానికి(అంటే 15 మార్కులు) పెంచి కలపాలని నిర్ణయించినట్లు ఉపకులపతి నర్సింహారెడ్డి వివరించారు. ఈ నిర్ణయం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. Read More

  5. NKR19: కల్యాణ్ రామ్ తాజా సినిమా టైటిల్ ఫిక్స్, ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

    నందమూరి కల్యాణ్ రామ్ 19వ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘అమిగోస్’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. Read More

  6. Vishwak Sen Reply To Arjun : సైలెంట్‌గా విశ్వక్ సేన్ లీకులు - 'రాజయోగం' టీజర్ లాంచ్‌లో అర్జున్‌కు రిప్లై?

    విశ్వక్ సేన్ తనతో, తన చిత్ర బృందంతో ప్రవర్తించిన తీరు ఏమాత్రం బాలేదని అర్జున్ సర్జా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. దానిపై విశ్వక్ సేన్ స్పందించలేదు కానీ తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లీకులు ఇస్తున్నారట. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Viral Video: లైవ్‌లో ఇయర్ బడ్స్ దొంగిలించిన చిలుక, షాక్ అయిన రిపోర్టర్ - వీడియో చూడండి

    కొన్ని వీడియోలు అనుకోకుండా రికార్డవుతాయి, ఓ స్థాయిలో వైరల్ అవుతాయి. అలాంటి వీడియో ఒకటి ఇదిగో. Read More

  10. Petrol-Diesel Price, 7 November: ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ

    Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నాలుగు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. Read More