1. Sisodia In jail : తీహార్ జైలుకు మనీష్ సిసోడియా- రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు !

    ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రెండు వారాల రిమాండ్ విధించిది కోర్టు. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. Read More

  2. iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?

    ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

  3. Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?

    టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. Read More

  4. ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘విద్యా హక్కు’ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

    ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు 18 నుంచి ఏప్రిల్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. Read More

  5. Janhvi Kapoor In NTR30: ‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ కపూర్, అధికారికంగా ప్రకటించిన మేకర్స్

    జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆమె లుక్ ను కూడా విడుదల చేశారు. Read More

  6. Ravanasura Teaser: రవితేజ విలనా, హీరోనా? ఉత్కంఠభరితంగా ‘రావణాసుర’ టీజర్

    ‘రావణాసుర’ టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందంటే.. Read More

  7. UPW Vs GG Highlights: చితక్కొట్టిన గ్రేస్ హారిస్ - గుజరాత్‌పై యూపీ వారియర్జ్ థ్రిల్లింగ్ విక్టరీ!

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More

  8. Eoin Morgan: కోహ్లీ, రోహిత్, గేల్, డివిలయర్స్ ఎవరూ కాదు - మోర్గాన్ దృష్టిలో ఐపీఎల్ గ్రేట్ ప్లేయర్ ఎవరు?

    ఐపీఎల్ చరిత్రలో గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు? ఇయాన్ మోర్గాన్ ఏం అన్నాడంటే? Read More

  9. నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? త్వరగా ముసలోళ్లు అయిపోతారు!

    స్లీప్ క్వాలిటి తగ్గడం వంటి ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా కలిగే నిద్రాభంగం వల్ల కూడా మెదడు వయసు పెరిగిపోతుంది. Read More

  10. Rekha Jhunjhunwala: ఒక్కరోజులో ₹240 కోట్ల వసూళ్లు, 'రేఖ ఝున్‌ఝున్‌వాలా' స్టాక్స్‌ సూపర్‌ హిట్‌

    ఏస్ ఇన్వెస్టర్ రేఖ ఝున్‌ఝున్‌వాలా (దివంగత రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా భార్య) కూడా భారీ లాభాన్ని మూటగట్టుకున్నారు. Read More