మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు
Putin Praises Modi: ప్రధాని మోదీ చాలా తెలివైన వ్యక్తి పుతిన్ ప్రశంసలు కురిపించారు. Read More
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. Read More
Whatsapp Channels: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!
వాట్సాప్ సరికొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ‘వాట్సాప్ ఛానెల్స్’. ఫోన్ నంబర్ లేకుండానే ప్రముఖులను యూజర్లు ఫాలో కావచ్చు. ఈ ఫీచర్ నచ్చని వాళ్లు హైడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. Read More
Skill Developrment: ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం, నైపుణ్య విద్యకు శ్రీకారం
తెలంగాణలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు చదువుతోపాటే ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు కల్పించే దిశగా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు 'సెక్టార్ స్కిల్స్' కోర్సుల్లో శిక్షణకు నడుం బిగించింది. Read More
Actor vishal: నటుడు విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు, సెన్సార్ బోర్డు అధికారులు సహా పలువురిపై నేరాభియోగాలు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోపణలపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు అధికారులతో పాటు పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసింది. Read More
Saindhav Movie: సంక్రాంతి బరిలో ‘సైంధవ్’, ఈసారి విక్టరీ వెంకటేష్ లెక్క మారిపోయేనా?
వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సైంధవ్'. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Read More
Asian Games 2023: స్వర్ణాల పంట! స్క్వాష్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన దీపిక, హరీందర్ జోడీ
Asian Games Controversy: భారత అథ్లెట్లపై చైనా కుట్రలు! నీరజ్, జీనా, జ్యోతి, అన్నుకు అన్యాయం
Asian Games Controversy: ఆసియా క్రీడల్లో భారత్‌కు అన్యాయం జరుగుతోందా? టీమ్‌ఇండియా అథ్లెట్లను టార్గెట్ చేశారా? ఉద్దేశపూర్వకంగా చైనా అధికారులు కుట్రలు చేస్తున్నారా? Read More
Chikki: చిక్కుడు గింజలతో చిక్కీ చేసి చూడండి, ఆరోగ్యానికి ఆరోగ్యం - పైగా ఎంతో రుచి
చిక్కుడు గింజలతో చేసే చిక్కీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. Read More
Cricket World Cup: ఒక్కో సెకను రూ.3 లక్షలు, వరల్డ్ కప్ క్రికెట్‌లో ప్రకటనల ఖర్చు ఇది
కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తాయి. Read More
ABP Desam Top 10, 5 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Oct 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 5 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Oct 2023 03:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -