1. Hindu Holocaust Memorial: 'హిందువుల మద్దతుతోనే అప్పుడు గెలిచా- మళ్లీ అధికారంలోకి వస్తే'

    Hindu Holocaust Memorial: ఫ్లోరిడాలో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. Read More

  2. Android Problems Solution: మీ ఫోన్‌లో కూడా ఈ సమస్యలున్నాయా? ఇదిగో ఇలా చేస్తే చాలు, కొత్త ఫోన్‌లా పనిచేస్తుంది

    ఆండ్రాయిడ్ ఫోన్లలో కామన్ గా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేయలేకపోవడం, స్లో ఛార్జింగ్ సహా పలు ఇబ్బందులు కలుగుతాయి. ఆయా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం Read More

  3. Mobile Tips: మీ కాలర్ ID కనిపించకుండా కాల్ చేయాలనుంటున్నారా? జస్ట్, ఈ 3 స్టెప్స్ ఫాలోకండి

    ఈ రోజుల్లో ట్రూ కాలర్ లాంటి యాప్స్ బాగా పాపులర్ అయ్యాయి. తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా, ఎవరు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. అలా తెలియకుండా కాల్స్ చేసుకోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. Read More

  4. TS ICET: ఐసెట్‌ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ!

    ఎంబీఏ కోర్సులో మొత్తం 21,983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి. Read More

  5. Puri Jagannadh - Police Security : పూరి జగన్నాథ్ ఇంటి వద్ద పోలీసుల భద్రత

    'లైగర్' బాక్సాఫీస్ రిజల్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు. Read More

  6. Nithya Menen: నిత్యామీనన్ ప్రెగ్నెంట్? జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

    నిత్యామీనన్ స్వయంగా తను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. అన్ని పనులకు కుడి చెయ్యే ఎందుకు వాడతారు? ఎడమ చేతివాటం ఎందుకంత ప్రత్యేకం?

    ఎక్కవ మంది కుడిచేతితోనే పనిచేస్తారనే సంగతి తెలిసిందే. కానీ, కొందరికి మాత్రం ఎడమ చేతివాటం ఉంటుంది ఎందుకు? Read More

  10. Elon Musk Twitter Deal: ఎలాన్‌ మస్క్‌ ఆన్‌ డ్యూటీ - CEO, CFOకి ఉద్వాసన!

    ట్విట్టర్‌తో ఎలోన్ మస్క్ ఒప్పందం పూర్తయిన సమయంలో పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్ కార్యాలయంలోనే ఉన్నారని, ఆ తర్వాత వారిని కార్యాలయం నుంచి బయటకు పంపారని కూడా వార్తలు వస్తున్నాయి. Read More