1. Gujarat Elections: హిందుత్వ కాదు "మోదీత్వ" - కొత్త వ్యూహంతో బరిలోకి దిగనున్న బీజేపీ

    Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో భాజపా కొత్త వ్యూహంతో బరిలోకి దిగనుంది. Read More

  2. Satellite Phones: శాటిలైట్ ఫోన్లు ఎలా పని చేస్తాయి? ఇండియాలో వాటిని ఉపయోగించవచ్చా?

    శాటిలైట్ ఫోన్లు అనేవి నేరుగా శాటిలైట్ల నుంచే సిగ్నల్స్ అందుకుంటాయి. ఈ ఫోన్ల నుంచి ల్యాండ్ లైన్, సెల్యూలార్ ఫోన్లతో కూడా కమ్యూనికేట్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. Read More

  3. యాపిల్‌ను కొట్టే ఫీచర్ ఆండ్రాయిడ్‌లో - డెవలప్ చేసిన గూగుల్ - భూకంపాలు వస్తే!

    యాపిల్‌ను కొట్టే ఫీచర్‌ను గూగుల్ డెవలప్ చేసింది. Read More

  4. Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! అక్టోబరు 31తో దరఖాస్తుకు ఆఖరు!

    డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఆర్థికసాయం పొందే వీలుంది. Read More

  5. Balakrishna's Veera Simha Reddy Fight: బాలకృష్ణ కోసం స్పెషల్ మాస్ ఫైట్స్ - గూస్ బంప్స్ గ్యారెంటీ 

    నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. 'వీర సింహా రెడ్డి' కోసం భారీ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Read More

  6. Janhvi Kapoor On Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు పెళ్లి చేసిన జాన్వీ కపూర్

    విజయ్ దేవరకొండకు పెళ్ళైపోయిందా? ఇప్పుడీ డౌట్ ఎందుకంటే... అతడికి ప్రాక్టికల్‌గా పెళ్ళైందని అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కామెంట్ చేశారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. ఛాతిలో మంటగా ఉంటుందా? అది GERD లక్షణమే!

    జీర్ణాశయంతర సమస్య అంటే అందరూ గ్యాస్ ప్రాబ్లం అనే అనుకుంటారు. కానీ దానికి మించిన సమస్య కూడా ఉంటుంది. అదే GERD. Read More

  10. Ashwini Vaishnaw on 5G Towers: 2,500 చాలవు, వారానికి 10 వేల 5G టవర్లు ఏర్పాటు చేయాల్సిందే!

    2,500 నంబర్‌ మీద సెంట్రల్‌ గవర్నమెంట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్పీడ్‌ చాలదని, పనిలో వేగాన్ని నాలుగింతలు పెంచాలని టెల్కోలకు సూచించింది. Read More