Covid Cases in India: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు - రాష్ట్రాలతో కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్!
Covid Cases in India: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 18 వందల కేసులు నమోదు అవగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
JEE Advanced 2023: జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
ఇప్పటికే జేఈఈ మెయిన్-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్-2 నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. Read More
‘గేమ్ చేంజర్’గా రామ్ చరణ్, టైటిల్‌తో హీట్ పెంచేసిన శంకర్
రామ్ చరణ్ 15 వ సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. Read More
ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ స్పెషల్ సర్ఫైజ్, థ్యాంక్స్ చెప్తూ ఎన్టీఆర్ పోస్ట్
అలియా ఇటు సినిమాలతో పాటు వ్యాపారంలోనూ దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పిల్లలకు తన బ్రాండ్ నుంచి ప్రత్యేక బహుమతులను పంపింది. Read More
WI Vs SA 2nd T20I: సౌతాఫ్రికా సూపర్ ఛేజింగ్ - 259 టార్గెట్ 18.5 ఓవర్లలోనే ఉఫ్ - టీ20 చరిత్రలోనే హయ్యస్ట్!
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో సౌతాఫ్రికా రికార్డు ఛేజింగ్ చేసింది. 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. Read More
DCW Vs MIW WPL Final: చుక్కలు చూపించిన ఢిల్లీ టెయిలెండర్లు - ముంబై ముందు ఫైటింగ్ టోటల్ ఉంచిన క్యాపిటల్స్!
ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. Read More
Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో
ఇప్పుడు అందరూ అయోడైజ్డ్ ఉప్పు పొడినే వాడుతున్నారు. కానీ రాతి ఉప్పుతోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Read More
Hot Stocks: సన్ ఫార్మా, ఫీనిక్స్, కోటక్, M&Mకు కొత్త రేటింగ్స్, టార్గెట్స్
గత సంవత్సరం కాలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్టాక్‌గా BofA సెక్యూరిటీస్ అభివర్ణించింది. Read More
ABP Desam Top 10, 27 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
27 Mar 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 27 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
27 Mar 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -