1. New Parliament Row: పార్లమెంట్‌ని ప్రధాని ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్, తిరస్కరించిన సుప్రీంకోర్టు

    New Parliament Row: కొత్త పార్లమెంట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిని పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. Read More

  2. Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

    భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More

  3. Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

    వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More

  4. TS POLYCET 2023 Toppers: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే! విభాగాలవారీగా వివరాలు ఇలా!

    పాలిసెట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్​గా నిలిచింది. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లికి చెందిన చీర్ల ఆకాశ్ (116 మార్కులు) మొదటి ర్యాంకులో నిలిచాడు. Read More

  5. ఓటీటీలోకి వచ్చేసిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ - కానీ!

    టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం తీసిన 'పొన్నియన్ సెల్వన్2' ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియా ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ప్రస్తుతానికి రూ.399 చెల్లించి రెంటెడ్ పద్దతిలో మాత్రమే చూడొచ్చు Read More

  6. Brahmamudi May 26th: ఇంటి కోడలికి కొడుకుతో చీర పెట్టించిన అపర్ణ- రాహుల్ నిశ్చితార్థం వేళ కావ్య కిడ్నాప్ అవుతుందా?

    అటు రాహుల్ కి, ఇటు స్వప్నకి వేర్వేరుగా పెళ్ళిళ్ళు ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Fertility: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!

    ఒత్తిడి, జీవనశైలిలో మార్పులే కాదు ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం వల్ల కూడా సంతానోత్పత్తికి గండం ఏర్పడబోతోంది. దీనికి సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి బయటకి వచ్చింది. Read More

  10. Gold-Silver Price Today 26 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More