1. దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

    SC on CBI, ED: దర్యాప్తు సంస్థల దాడులకు వ్యతిరేకంగా 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. Read More

  2. Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం54 5జీని లాంచ్ చేసింది. Read More

  3. Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?

    నథింగ్ ఇయర్ 2 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More

  4. UGC NET Answer Key: యూజీసీ నెట్-2022 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

    ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా NTA విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది. Read More

  5. Naresh, Pavitra's Malli Pelli: కొత్త ట్విస్ట్ ఇచ్చిన నరేష్, పవిత్ర లోకేష్ - ఇదంతా ‘మళ్లీ పెళ్లి’ కోసమా?

    టాలీవేడ్ సీనియర్ నటుడు నరేష్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంతే కాదు ఆ పోస్టర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటనేగా మీ డౌట్.. Read More

  6. Leo Making Video: గడ్డకట్టే చలిలో ‘లియో’ టీమ్ పాట్లు - పాపం ఎంత కష్టపడ్డారో చూడండి

    ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో విజయ్ దళపతి', సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో పూర్తి చేసుకుంది. Read More

  7. MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై, యూపీల మధ్య మ్యాచ్ మార్చి 24వ తేదీన జరగనుంది. Read More

  8. IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 21 పరుగులతో పరాజయం పాలైంది. Read More

  9. Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

    రంజాన్ మాసం వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది హలీమ్ కోసం. ఎంతో రుచిగా ఉండే హలీమ్ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. IT companies: ఐటీ కంపెనీల దారెటు, యాక్సెంచర్‌ ఏ సిగ్నల్‌ ఇచ్చింది?

    భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్‌ను యాక్సెంచర్‌ ఆర్థిక ఫలితాల ఆధారంగా అంచనా వేస్తారు. Read More