1. BBC IT Raid: ఉద్యోగుల ఫోన్‌లు లాక్కున్నారు, కొందరిని ఇబ్బంది పెట్టారు - ఐటీ అధికారులపై బీబీసీ ఆరోపణలు

    BBC IT Raid: ఐటీ అధికారులపై బీబీసీ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది. Read More

  2. Cheapest Laptop Market: కేజీల లెక్కన ల్యాప్‌టాప్‌లు - ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ - మనదేశంలోనే!

    ల్యాప్‌టాప్‌లు కేజీల్లో అమ్మే మార్కెట్ మనదేశంలో ఉందని తెలుసా? Read More

  3. Twitter: మార్చి 20 తర్వాత ట్విట్టర్‌లో భారీ మార్పు - అలా చేయాలంటే బ్లూ సబ్‌‌స్క్రిప్షన్ తప్పనిసరి!

    ట్విట్టర్‌లో మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను తొలగించనున్నారు. Read More

  4. GST Council: విద్యార్థులకు గుడ్ న్యూస్, తగ్గనున్న పరీక్షల ఫీజులు!

    ప్రవేశ పరీక్ష ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఈ మేరకు ఫీజులు తగ్గే అవకాశం ఉంది. Read More

  5. Mayilsamy Death: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ కమెడియన్ కన్నుమూత

    సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న నందమూరి తారకరత్న చనిపోగా, ఇవాళ ప్రముఖ తమిళ కమెడియన్ మైల్‌స్వామి చనిపోయారు. Read More

  6. Nandamuri Taraka Ratna: తారకరత్నకు టాలీవుడ్ నివాళులు - బాధను వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు!

    నందమూరి తారకరత్నకు టాలీవుడ్ సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. Read More

  7. Asia Mixed Team Badminton Tournament: ఆసియా మిక్స్ డ్ బ్యాడ్మింటన్ టోర్నీ- కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్

    Asia Mixed Team Badminton Tournament: ఆసియా మిక్స్ డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. Read More

  8. INDW vs ENGW: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు తొలి పరాజయం - రిచా, స్మృతి పోరాటం సరిపోలేదు!

    మహిళల వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

  9. Curry Leaves: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు

    డయాబెటిస్ రోగులు నిత్యం కరివేపాకు తిన్నారంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. Read More

  10. Petrol-Diesel Price 19 February 2023: పర్స్‌ బరువు తగ్గిస్తున్న పెట్రోల్‌ రేట్లు - మీ నగరంలో ఇవాళ్టి ధర ఇది

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 2.19 డాలర్లు తగ్గి 83.06 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.11 డాలర్లు తగ్గి 76.33 డాలర్ల వద్ద ఉంది. Read More