కథానాయకుడు, యువ రాజకీయ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) గుండె పోటుతో పోరాడుతూ శనివారం మృతి చెందారు. తారకరత్నకు టాలీవుడ్ సెలబ్రిటీలు నివాళులర్పించారు. వీరిలో చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ కూడా ఉన్నారు.