Chilakaluripeta Meeting: చిలకలూరిపేట ప్రజాగళం సభ రివ్యూ? నేతల ప్రసంగం గురి తప్పిందా?
Prajagalam Meeting: పదేళ్ల తర్వాత కలుస్తున్నచేతులు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ రీయూనియన్ సభ. అలాంటి సభ ఎలా జరిగింది? Read More
Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!
Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More
Spotify New Feature: యూట్యూబ్‌కు చెక్ పెట్టనున్న స్పాటిఫై - త్వరలో వీడియోలు కూడా!
Spotify Feature: ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫాం స్పాటిఫై కొత్త ఫీచర్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More
Commerce Group Courses: కామర్స్ గ్రూప్ వారికి ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న మంచి కోర్సులు ఇవే!
Commerce Group: ఒకప్పుడు కామర్స్ అంటే సీఏ, సీయెస్ వంటి కోర్సులు మాత్రమే వినపడేవి. ఇప్పుడు బీకాం, బీబీఏ వంటి కోర్సులు కూడా ముందుంటున్నాయి. Read More
Premalu Collections: బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు‘ తెలుగులోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఏ మలయాళీ డబ్బింగ్ చిత్రం సాధించని సరికొత్త రికార్డును నెలకొల్పింది. Read More
Naga Chaitanya: మార్చి 19న సూపర్ న్యూస్- నాగ చైతన్య సర్ ప్రైజ్ దాని గురించేనా?
‘తండేల్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య, అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. మార్చి 19న సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. Read More
Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More
IPL5 records : ఐపీయల్ లో 5 నంబర్ రికార్డ్‌లు
IPL5 records : Read More
Social Justice : జనాలు డిప్రెషన్‌తోనే నిద్ర లేస్తున్నారట.. కారణాలు చెప్తున్న కొత్త అధ్యయనం
Human Psychology : డిప్రెషన్లో ఉండడమే కాదు.. జనాలు నిద్ర లేస్తుంటే కూడా ఏదో నిరాశతో ఉంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది. పైగా ఇది మగవారిలో, ఆడవారిలో డిఫరెంట్‌గా ఉందని తెలిపింది. Read More
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani, Torrent Power, HAL, Lupin
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More
ABP Desam Top 10, 18 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
18 Mar 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 18 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
18 Mar 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -