1. Ukraine Chopper Crash: ఉక్రెయిన్‌లో భారీ ప్రమాదం, కుప్ప కూలిన చాపర్ - హోం మంత్రితో సహా 16 మంది మృతి

    Ukraine Chopper Crash: ఉక్రెయిన్‌లో కీవ్‌కు సమీపంలో చాపర్ కుప్ప కూలిన ఘటనలో 16 మంది చనిపోయారు. Read More

  2. ChatGPT: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?

    టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. Read More

  3. Cyber Security Tips: ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేస్తున్నారా? - అయితే మోసపోతారు జాగ్రత్త!

    మీకు ఇంటర్నెట్‌లో కస్టమర్ కేర్ నంబర్లు సెర్చ్ చేసే అలవాటు ఉందా? Read More

  4. Tenth Model Papers: 'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త మోడల్ పేపర్లు వచ్చేశాయ్! ఇక 'ఛాయిస్' మీదే!

    టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్‌ పేపర్లను విడుదల చేసింది. Read More

  5. Actress Amala Paul: నటి అమలా పాల్‌కు అవమానం, ఆలయంలోకి రానివ్వని అధికారులు

    సినీ నటి అమలా పాల్ కు అవమానం జరిగింది. కేరళ తిరువైరాణికుళం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. Read More

  6. Varisu Cast Remuneration: ‘వారిసు’ కోసం విజయ్‌కు భారీ రెమ్యునరేషన్, రష్మికాకు ఎంతిచ్చారో తెలుసా?

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘వారిసు’. విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. Read More

  7. Steve Smith: టీమిండియాకు సిగ్నల్ పంపిన స్మిత్ - బిగ్‌బాష్ లీగ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ!

    భారత్‌తో జరగాల్సిన టెస్టు సిరీస్ కంటే ముందుగానే స్టీవ్ స్మిత్ ఫాంలోకి వచ్చాడు. Read More

  8. Virat Kohli: రోహిత్ రికార్డుపై కింగ్ కన్ను - మొదటి వన్డేలోనే?

    న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి వన్డేలో రోహిత్ ప్రత్యేక రికార్డును విరాట్ సమం చేసే అవకాశం ఉంది. Read More

  9. Turnip: టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్

    చూడటానికి బీట్ రూట్ లాగా కనిపిస్తుంది కదా. కానీ దీని పేరు టర్నిప్. శీతాకాలంలో ఈ కూరగాయ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. Read More

  10. Ashish Kacholia Stocks: ఆశిష్‌ కచోలియా స్ట్రాటెజీ ఫాలో అవుతారా?, ఆయన కొత్తగా కొన్న స్టాక్స్‌ ఇవిగో

    ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలో రూ.1,844.8 కోట్ల నికర విలువైన 44 స్టాక్స్‌ ఉన్నాయి. Read More