Top Headlines Today: బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై టాక్ ఏంటీ? ఏపీలో ప్రభుత్వంపై వెదర్ ఎఫెక్ట్- టాప్ టెన్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More
Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!
అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More
AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు 'ఆత్మస్థైర్య' పాఠాలు, మార్గదర్శకాలు జారీచేసిన ఏఐసీటీఈ
ఇంజినీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే 'ఆత్మస్థైర్యం' కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. Read More
Mansion 24 Web Series Review - 'మ్యాన్షన్ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్ వెబ్ సిరీస్ - భయపెట్టిందా? లేదా?
Mansion 24 Web Series In Disney Plus Hot Star - OTT Review : ఓంకార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More
‘టైగర్ 3’ ట్రైలర్, ‘సైంధవ్’ టీజర్, ‘తెలుసు కదా’ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
Kidney Stones: కిడ్నీ సమస్యలున్నాయా? తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే!
మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వాళ్ళు కొన్ని ఆహారాలు తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. Read More
Bank Holiday Dasara 2023: దసరా ఎప్పుడు, మీ ప్రాంతంలో బ్యాంకులకు ఏ రోజున సెలవు ఇచ్చారో తెలుసా?
సెలవు రోజుల్లో కేవలం ఆన్‌లైన్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. Read More
ABP Desam Top 10, 17 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Oct 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 17 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Oct 2023 03:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -