1. Nepal Plane Crash: విమానాల్లో ఉండే బ్లాక్‌ బాక్స్‌లు ఎందుకంత కీలకం? ప్రమాదాల గుట్టు తేల్చేస్తాయా?

    Nepal Plane Crash: విమానం కుప్ప కూలిన స్థలంలో బ్లాక్‌ బాక్స్‌ దొరికినట్టు నేపాల్ అధికారులు వెల్లడించారు. Read More

  2. World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?

    ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది. Read More

  3. Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!

    మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  4. TISS Admissions: 'టిస్‌'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

    టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More

  5. Waltair Veerayya Collections: 3 రోజుల్లో రూ.108 కోట్లు రాబట్టిన ‘వాల్తేరు వీరయ్య’ - మరి ‘వీరసింహా రెడ్డి’?

    బాక్సాఫీస్ దగ్గర ‘వాల్తేరు వీరయ్య‘ రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే రూ.100 కోట్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. Read More

  6. Prabhas As Police : 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో ప్రభాస్ పోలీస్ సినిమానా?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' రూపొందనుంది. ఆ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడారు. Read More

  7. Hockey World Cup 2023: డ్రాగా ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ - పాయింట్ల పరిస్థితి ఏంటంటే?

    హాకీ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. Read More

  8. Yuvraj Singh: వన్డే క్రికెట్ చచ్చిపోతుందా - యువరాజ్ ఆవేదన - ఇర్పాన్ పఠాన్ ఏమన్నాడంటే?

    భారత్, శ్రీలంక మూడో వన్డేకు అభిమానులు తక్కువ సంఖ్యలో హాజరవడంపై యువరాజ్ ట్వీట్ చేశాడు. Read More

  9. నాటు నాటు పాట వల్ల 6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన చెర్రీ - డ్యాన్స్ వల్ల ఎవరైనా ఇట్టే బరువు తగ్గేస్తారు

    నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించింది. ఆ పాట కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. బరువు కూడా తగ్గారు. Read More

  10. Foreign Portfolio Investors: 2023 ప్రారంభం నుంచి మార్కెట్ల పతనానికి కారణం ఇదే, ఇప్పుడప్పుడే వదలదు ఈ బొమ్మాళీ

    జనవరిలో జరిగిన 10 ట్రేడింగ్ సెషన్లలో, కేవలం రెండు రోజుల్లో మాత్రమే FPIలు నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు. Read More