1. LTTE Leader Alive: LTTE ప్రభాకరన్ బతికే ఉన్నారు, త్వరలోనే మన ముందుకు వస్తారు - తమిళ్ నేషనలిస్ట్ లీడర్ సంచలన వ్యాఖ్యలు

    LTTE Leader Alive: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ తమిళ నేషనలిస్ట్ లీడర్ సంచలన ప్రకటన చేశారు. Read More

  2. Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!

    శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  3. Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

    రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More

  4. విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!

    వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. Read More

  5. RANA Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ పేరు మార్చండి - నెట్‌ఫ్లిక్స్‌కు వెంకీ వార్నింగ్!

    రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లను దగ్గుబాటి వెంకటేష్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించారు. Read More

  6. Nayanthara: ‘లేడీ’ వార్ - నయన్‌పై మాళవిక విమర్శలు, ఈ సారి ‘సూపర్‌స్టార్’ లొల్లి!

    నయనతారపై మాళవిక మోహనన్ మరోసారి విమర్శలు చేసింది. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనాల్సిన అవసరం లేదని చెప్పింది. బాలీవుడ్ లో ఎంతో మంది టాప్ హీరోయిన్లు ఉన్నా వారెవరినీ లేడీ సూపర్ స్టార్ అనడం లేదన్నది. Read More

  7. SA20: కప్పు కొట్టిన సన్‌రైజర్స్ - అదే చేత్తో ఐపీఎల్‌లో కూడా!

    దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు గెలుచుకుంది. Read More

  8. INDW Vs PAKW: ఆడాళ్లూ మీకు జోహార్లు - పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టు!

    పాకిస్తాన్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More

  9. Kissing Day: ముద్దు ప్రేమని పెంచడమే కాదు - ఆరోగ్యాన్నీ పెంచుతుంది

    వాలెంటైన్స్ వీక్ లో ఈరోజు కిస్సింగ్ డే. ముద్దు కేవలం ప్రేమను పెంచేందుకే కాదు, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. Read More

  10. Adani Stocks Crash: ఆగని పతనం - లోయర్‌ సర్క్యూట్స్‌లో 6 అదానీ స్టాక్స్‌

    అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని, గ్రూప్ మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం కూడా మార్కెట్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. Read More