Polavaram project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్-పరిష్కార మార్గాలపై లోతుగా అధ్యయనం
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. నిర్మాణ లోపాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగుతోంది. సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తోంది. Read More
iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More
GATE: 'గేట్-2024' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే GATE-2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది. Read More
ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయనతార ఎంట్రీ, ‘జవాన్’ ట్రైలర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Pawan Kalyan: 470 కేజీల వెండితో చిత్రరూపం, పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 470 కేజీల వెండితో ఆయన చిత్రరూపాన్ని తయారు చేశారు. ఈ వీడియోను తాజాగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. Read More
Asian Hockey 5s World Cup Qualifiers: జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - గోల్స్ జాతర చేసుకుని సెమీస్‌కు చేరిక
ఓమన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు గోల్స్ పండుగ చేసుకుకుంటోంది. Read More
Neeraj Chopra: తృటిలో చేజారిన అగ్రస్థానం - డైమండ్ లీగ్‌లో సెకండ్ ప్లేస్‌లో నీరజ్ చోప్రా
ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జురిచ్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్‌లో కూడా సత్తా చాటాడు. Read More
Weight Loss Drinks: ఈ హెల్తీ డ్రింక్స్ తో రోజు స్టార్ట్ చేశారంటే కాఫీ, టీ ధ్యాసే ఉండదు!
కాఫీ, టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని సరైన విధానంలో తీసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. అయితే పొద్దున్నే కాఫీ, టీ తాగడం కంటే ఈ పానీయాలు మరింత ఆరోగ్యకరం. Read More
Hotel Stocks: G20, క్రికెట్ ప్రపంచ కప్, మిస్ వరల్డ్ పోటీలు - పండగ చేసుకుంటున్న హోటల్ స్టాక్స్
బుల్స్ ముందస్తుగానే హోటల్ స్టాక్స్‌లోకి చెక్-ఇన్ అవుతున్నాయి. Read More
ABP Desam Top 10, 1 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Sep 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 1 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Sep 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -