1. Kakinada News: ఆయిల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలకు సర్కారు సాయం - 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

    Kakinada News: కాకినాడ జిల్లా అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏడు కుటుంబాలకు ఏపీ సర్కారు సాయం చేస్తోంది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.  Read More

  2. OnePlus Pad: వన్‌ప్లస్ మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది - భారీ బ్యాటరీతో!

    వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ప్యాడ్. Read More

  3. Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!

    రూ.15,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు రెడీగా ఉంది. జస్ట్ చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి! Read More

  4. Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!

    దేశంలో ఇకపై నకిలీ సర్టిఫికేట్ల దందాకు చెక్ పడనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. Read More

  5. Phalana Abhayi Phalana Ammayi Teaser: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్: బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు?

    నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ టీజర్ వచ్చేసింది. చూస్తుంటే.. ఈ మూవీ యూత్‌ మనసు దోచేలాగే కనిపిస్తోంది. Read More

  6. Ram Charan In Leo Movie: విజయ్ ‘లియో’ మూవీలో ట్విస్ట్ - లోకేష్ యూనివర్స్ లోకి రామ్ చరణ్ ఎంట్రీ?

    లోకేష్ యూనివర్స్ ప్రస్తుతం సౌత్ సైడ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలుసిందే. ఇప్పుడా యూనివర్స్ లోకి మన తెలుగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారట. Read More

  7. IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?

    రేపటి తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. Read More

  8. WTC Final Date: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు డేట్ ఫిక్స్ - భారత్‌కు ఛాన్స్ ఉందా?

    ఐసీసీ టెస్టు ఛాంపియన్ ఫైనల్ జట్లను బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ నిర్ణయించనుంది. Read More

  9. Cashew: పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తింటే ఈ సమస్యలన్నీ దూరం!

    జీడిపప్పు తింటే కొవ్వు ఎక్కువగా చేరుతుందని భయపడి వాటికి దూరంగా ఉంటారు. కానీ వాటిని నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. Read More

  10. Hindenburg - Adani Group: సుప్రీంకోర్టుకు చేరిన అదానీ గ్రూప్‌ - హిండెన్‌బర్గ్‌ గొడవ, శుక్రవారమే విచారణ

    అదానీ గ్రూప్‌ - హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్ అంశం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది. ఈ అంశం మీద దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. Read More