YSRCP Politics : ఎన్నికల ఎజెండాగా మారుతున్న వైఎస్ వివేకా హత్య కేసు - వైఎస్ఆర్‌సీపీకి చిక్కులు తప్పవా ?
Andhra Elections : వైఎస్ వివేకా హత్య కేసు ఎన్నికల ఎజెండాగా మారుతోంది. సునీత, షర్మిల చేస్తున్న ఆరోపణలపై జగన్,అవినాష్ స్పందిస్తున్నారు. ఇది ఎక్కడి వరకూ వెళ్తుంది ? Read More
Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More
Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? - ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Affordable 50 inch Smart TVs: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
CUET PG Exam Key: సీయూఈటీ పీజీ-2024 ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
CUET PG 2024: కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సీయూఈటీ పీజీ - 2024' పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 6న విడుదలచేసింది. Read More
Tillu Square Box Office: బాక్సాఫీస్ దగ్గర టిల్లుగాడి ధూమ్ ధాం, 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!
టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. 9 రోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. వరుస సెలవులు ఉండటంతో మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. Read More
Sunny Leone: పెళ్లికి ముందే అలా చేయడంతో... పాపం, సన్నీ లియోన్ అంత బాధ అనుభవించిందా?
తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన విషయాన్ని నటి సన్నీలియోన్ తాజాగా బయటపెట్టింది. పెళ్లికి ముందు కట్టుకోబోయే వాడు అన్న మాటలు విని తట్టుకోలేకపోయానని చెప్పింది. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Ugadi Special Food Recipes : ప్రసాదంగా చింతపండు పులిహోర, దద్దోజనం.. ఉగాదికి ఇలా చేసేయండి
Ugadi 2024 : ఉగాది సమయంలో ప్రసాదాల్లో పులిహోర, దద్దోజనం లేకపోతే ఎలా? అయితే టెంపుల్ స్టైల్లో ఈ ప్రసాదాలను ఏవిధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. Read More
Petrol Diesel Price Today 07 April: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.14 డాలర్లు పెరిగి 86.73 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.52 డాలర్లు పెరిగి 91.17 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 7 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Apr 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 7 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 7 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Apr 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -