1. Musharraf News: ముషారఫ్ పై శశిథరూర్ ట్వీట్ -  శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా చెప్పడంపై దుమారం!

    Musharraf News: పర్వేజ్ ముషారఫ్ మరణంపై కాంగ్రెస్ నేత శిశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా అభివర్ణించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.     Read More

  2. Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

    ట్విట్టర్ గోల్డ్ టిక్‌కు నెలకు 1000 డాలర్లను ఎలాన్ మస్క్ త్వరలో వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. ChatGPT Rival: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

    ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, చాట్ జీపీటీ బాటలో నడువబోతోంది. త్వరలో చాట్ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. Read More

  4. Telangana Budget 2023: రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టులు - 1,721 పోస్టుల‌ మంజూరు!

    తెలంగాణ రాష్ట్రంలో మ‌రో 60 జూనియ‌ర్, సీనియ‌ర్ జిల్లా జ‌డ్జి కోర్టుల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. Read More

  5. Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ మూవీ ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీను రీమేక్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. Read More

  6. Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

    బాలకృష్ణ పవన్ కల్యాణ్ తో మాట్లాడుతున్న సందర్భంగా ‘నర్సు బాగుండేది’ అంటూ ఓ మాట ఫ్లోలో అనేశారు. దానిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. Read More

  7. Tagenarine Chanderpaul: డబుల్ సెంచరీతో చెలరేగిన తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ - తండ్రితో కలిసి అరుదైన క్లబ్‌లోకి!

    టెస్టుల్లో శివనారాయణ్ చందర్‌పాల్ కొడుకు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఒక రికార్డును సమం చేశారు. Read More

  8. IND vs AUS: రోహిత్ శర్మతో అతనే ఓపెనింగ్ చేయాలి - హర్భజన్ ఎవరి పేరు చెప్పారో తెలుసా?

    బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత్ తరఫున ఓపెనింగ్ చేయాలని మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. Read More

  9. Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?

    జంతు ఆధారిత పాలు తీసుకోవడం ఇష్టం లేని వీగన్స్ సోయా పాల మీద ఆధారపడతారు. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. FII stake: మూడు నెలల్లోనే ఎఫ్‌ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?

    ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలోకి ఒక PR సంస్థ ద్వారా వచ్చిన అతి పెద్ద పెట్టుబడి ఇదే. Read More