Top Headlines Today: ఏపీలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రారంభం - కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు
AP Telangana Latest News 30 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More
Phone Tapping Facts: అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? - మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?
Phone Tapping Prevention: ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కాల్ ట్యాపింగ్ అంటే ఏంటి? మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా? Read More
Itel S24: 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఐటెల్ కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Itel New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐటెల్ ఎస్24. Read More
CUET UG 2024: సీయూఈటీ యూజీ - 2024 దరఖాస్తుకు మార్చి 31తో ముగియనున్న గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (CUET UG)-2024 దరఖాస్తు గడువు మార్చి 31తో ముగియనుంది.ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More
Nandamuri Balakrishna: ఆయన వద్దన్నా డూప్ లేకుండా చేశా, ‘లెజెండ్‘లో ఆ యాక్షన్ సీన్‌పై బాలయ్య కామెంట్స్
బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్‘ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమా గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పారు. Read More
నితిన్ బర్త్‌డే అప్‌డేట్స్, సందీప్ కిషన్ ‘వైబ్’ ఫస్ట్‌లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన
Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. Read More
Indian football: మద్యం తాగి తీవ్రంగా కొట్టాడు, క్రీడాకారిణుల సంచలన ఆరోపణలు
Khad FC women footballers file complaint : సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్న దీపక్ శర్మ తమపై భౌతిక దాడికి పాల్పడ్డారు అంటూ ఇద్దరు మహిళా క్రీడాకారిణులు ఆరోపించారు. Read More
Fools Day: ఫూల్స్ డే చరిత్ర ఏమిటి? ఏప్రిల్ 1నే ఎందుకు జరుపుతారు?
April 1st fools day: ఏప్రిల్ 1వ తేదీని చాలా మంది ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. కానీ ఈ సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చింది? Read More
Cyber Fraud: టెలికాం అధికారి మీకు ఫోన్ చేశారా?, అది ఫేక్ కాల్ కావచ్చు
మీ మొబైల్ నంబర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పి భయపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. Read More
ABP Desam Top 10, 30 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Mar 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 30 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 30 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Mar 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -