1. Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

    Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది. Read More

  2. Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

    ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే.. Read More

  3. NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

    నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మొదటి ప్రయోగం నేడు జరగనుంది. Read More

  4. NORCET - 2022 Result: నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

    ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఎయిమ్స్ విడుదల చేసింది. Read More

  5. Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

    మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా నుంచి 'నజభజజజర... నజభజజజర' సాంగ్ నేడు విడుదల చేశారు. మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ అంటున్నారు నెటిజన్స్! Read More

  6. Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

    'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' సీజన్ 2కు నట సింహం నందమూరి బాలకృష్ణ రెడీ అయ్యారు. ఈ రోజు 'అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్' విడుదల చేశారు. Read More

  7. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  8. Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video

    టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More

  9. Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

    కేక్ లేదా కుకీస్ బేకింగ్ చెయ్యడానికి మైక్రోవేవ్ ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు, అదెలాగో తెలుసా? Read More

  10. Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

    బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.60 డాలర్లు పెరిగి 80.10 డాలర్ల వద్దకు చేరింది. Read More