1. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ Vs గవర్నర్‌ తమిళి సై - గులాబి నేతల గట్టి కౌంటర్!

    BRS Party కి, గవర్నర్‌కు మధ్య తాజా వివాదానికి ఎమ్మెల్సీల నియామకం కారణమైంది. ఈ వివాదం మరోసారి బహిర్గతమైంది.  Read More

  2. Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!

    Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి! Read More

  3. Realme Note 50: రూ.ఆరు వేలలోనే రియల్‌మీ మొదటి నోట్ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే రియల్‌మీ నోట్ 50. Read More

  4. APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

    ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More

  5. Boyapati Sreenu: గీతా ఆర్ట్స్, బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా - హీరో ఎవరు?

    Boyapati Sreenu New Movie: బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. Read More

  6. Gandhada Gudi Movie: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ఇదే! ఎక్కడ? ఎలా చూడాలంటే?

    కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధడ గుడి’. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలైంది. కానీ, లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించింది. Read More

  7. Australian Open 2024: జొకోవిచ్‌కు బిగ్‌ షాక్‌ - ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో యువ ప్లేయర్ సినర్ విజయం, ఆశ్చర్యంలో టెన్నిస్ ప్రపంచం

    Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ యువ ఆటగాడు సిన్నర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. Read More

  8. Under 19 World Cup : ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్‌

    అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో గురువారం రాత్రి వరకు జరిగిన మ్యాచ్‌ భారత్‌ జట్టు ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. Read More

  9. Walking Tips In Telugu : ఇలా వాకింగ్ చేస్తే మీ ఆయష్షు పెరగడం ఖాయం, రోజుకు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?

    Walking Benefits: నడక అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఎన్ని అడుగులు వేస్తే లైఫ్ సేవ్ అవుతుందో కూడా వివరించింది. Read More

  10. Young Liu: ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు 'పద్మభూషణ్' - ఈ తైవాన్‌ వ్యక్తి ప్రత్యేకత ఏంటి?

    భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ ఒక తైవాన్‌ జాతీయుడిని వరించడంతో, యాంగ్‌ లీ గురించి తెలుసుకోవడానికి జనం ఆన్‌లైన్‌లో తెగ శోధిస్తున్నారు. Read More