Nellore News: అధికార బలంతో నెల్లూరు జాతరను అడ్డుకున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Nellore News: అధికార బలంతో నెల్లూరు ఇరుకళల జాతరను అడ్డుకున్నారని కోటం రెడ్డి విమర్శించారు. రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. Read More
iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!
ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
CIPET: సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. Read More
Sreeleela: ఐటెం నెంబర్‌గా శ్రీలీల - పవర్ స్టార్‌తో చిందేసే ఛాన్స్ కొట్టేసిందా?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు శ్రియ, కాజల్, తమన్నా జాబితాలో చేరబోతోంది. Read More
Tarakaratna: మార్చి 2న తారకరత్న పెద్దకర్మ, పనులు పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ, విజయసాయిరెడ్డి
నటుడు నందమూరి తారకరత్న(40) పెద్ద కర్మ మార్చి 2న జరగనుంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమ పనులను బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. Read More
IND vs AUS: ఇండోర్ టెస్టుకు కీలక ఆటగాళ్లు దూరం - అయినా మెరుగైన ఆస్ట్రేలియా విజయావకాశాలు - ఎలా అంటే?
ఇండోర్ టెస్టుకు పలువురు కీలక ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం అయ్యారు. కానీ వారి విజయావకాశాలు మెరుగయ్యాయి. Read More
Aiden Markram: సన్‌రైజర్స్ రాతను కొత్త కెప్టెన్ మార్చగలడా? - రెండో టైటిల్ అందించగలడా?
ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎయిడెన్ మార్క్రమ్ గెలిపించగలడా? Read More
Heart Attack with Pollution: కాలుష్యం ఎక్కువైతే గుండె ఆగిపోవడం ఖాయం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
ప్రస్తుతం వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతునట్టే వాయు కాలుష్యం కూడా అంతకంతకూ పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. Read More
Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 3 నుంచి 30కి గౌతమ్ అదానీ ర్యాంకు - నెల రోజుల్లో సీన్ రివర్స్!
Gautam Adani: ఒక చిన్న రిపోర్టు ఎంత పనిచేసింది? కేవలం నెల రోజుల్లోనే ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీని ఇప్పుడు 30వ ర్యాంకుకు పడేసింది. Read More
ABP Desam Top 10, 26 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 Feb 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 26 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 26 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 Feb 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -