1. Naveen Patnaik : ఐఏఎస్‌కు ఇలా వాలంటరీ రిటైర్మెంట్ - అలా కేబినెట్ హోదాతో పదవి ! వివాదాస్పదమయిన ఒరిస్సా సీఎం నిర్ణయం

    నవీన్ పట్నాయక్ అత్యంత నమ్మకస్తుడైన ఐఏఎస్‌తో రాజీనామా చేయించి వెంటనే కేబినెట్ ర్యాంక్‌తో పదవి ఇచ్చారు. ఒడిషా అసెంబ్లీకి వచ్చే మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. Read More

  2. Youtube Video Download: యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

    యూట్యూబ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  3. IND Vs NZ: డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త రికార్డు - కింగ్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. Read More

  4. TS CPGET 2023: సీపీగెట్ రెండోవిడత సీట్ల కేటాయింపు పూర్తి - 12,244 మందికి ప్రవేశాలు

    కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ సీట్లను అధికారులు కేటాయించారు. మొత్తం 12,244 మంది అభ్యర్థులకు సీట్లను పొడిగించారు. Read More

  5. Thaman: తమన్ మళ్లీ దొరికిపోయాడు, సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు!

    టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు చేయడమే కాదు, నిత్యం ట్రోలింగ్ కు గురయ్యే సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది తమన్ మాత్రమే! తాజాగా మరోసారి నెటిజన్లపై నోరు జారి విమర్శల పాలవుతున్నారు. Read More

  6. Deepavali Movie Trailer: 'దీపావళి' మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ పోతినేని

    స్రవంతి మూవీస్ నిర్మించిన తాజా తమిళ చిత్రం ‘కిడ’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో విడుదల కానుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రామ్ పోతినేని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. Read More

  7. Asian Para Games 2023: ప్రకాశించిన ప్రాచీ యాదవ్ , కానో మహిళల KL2 ఈవెంట్‌లో తొలి స్వర్ణం

    Asian Para Games 2023: పారా ఆసియా గేమ్స్‌లో మహిళల KL2 ఫైనల్‌లో ప్రాచీ యాదవ్ స్వర్ణం సాధించగా ఆమే భర్త మనీష్ రజితాన్ని పొందారు. ప్రాచీ ప్రదర్శన దేశానికే గర్వకారణం అని ప్రధాని మోదీ ప్రశంసించారు. Read More

  8. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  9. Cancer Symptoms: ఈ జలుబు లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు, వెంటనే చెక్ చేసుకోండి

    జలుబును చిన్న చూపు చూడొద్దు. కొన్ని లక్షణాలు గొంతు, నోరు, రక్త సంబంధిత క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. Read More

  10. Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?

    How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More