AP PCC Gidugu Rudraraju: వైసీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే కాంగ్రెస్ లోకి జంప్ ! గిడుగు రుద్రరాజు సంచలనం
AP PCC Chief Gidugu Rudraraju: అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More
Longest Phone Call Conversation: ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ - ఏకంగా దాదాపు రెండు రోజుల పాటు?
ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా? Read More
Facebook Blue Tick: మస్క్ బాటలో మార్క్ - ఫేస్‌బుక్ బ్లూటిక్‌కు నగదు వసూలు - ఎంత కట్టాలంటే?
ట్విట్టర్ బాటలోనే ఫేస్ బుక్ కూడా వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేయడం ప్రారంభించింది. Read More
అగ్రి బిజినెస్ పీజీ డిప్లొమా కోర్సులో పెరిగిన సీట్ల సంఖ్య, కేంద్ర మంత్రి వెల్లడి
వ్యవసాయ రంగంవైపు యువతను ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా వసతిగృహాల్లో ఉండాలనే నిబంధనను కూడా తొలగిస్తున్నామన్నారు. Read More
Puli Meka Trailer: పోలీసులను టార్గెట్ చేసి చంపుతున్న సైకో - ‘పులి మేక’ ట్రైలర్ వచ్చేసింది!
ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. Read More
Dulquer Salmaan - Project K: ‘ప్రాజెక్ట్ K’లో దుల్కర్ సల్మాన్? మరో కీలక పాత్రలో సర్‌ప్రైజ్
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నారట. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. Read More
Prithvi Shaw Selfie Controversy: పృథ్వీ షా ‘సెల్ఫీ’ గొడవ కేసులో నిందితులకు ఊరట - నలుగురికి బెయిల్!
భారత క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ గొడవ కేసులో సప్నా గిల్ సహా మిగతా ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. Read More
Virat Kohli: వివాదాస్పద రీతిలో అవుటైన విరాట్ కోహ్లీ - ఇది మొదటిసారేమీ కాదు!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. Read More
Hair Care: ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? రివర్స్ షాంపూ ట్రై చేయండి
జుట్టు సంరక్షణ కఠినమైన సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు ఇదొక చక్కని పరిష్కారం. Read More
Cryptocurrency Prices: నేడ్ గ్రీన్‌లోనే క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్ ఎంత పెరిగిందంటే?
Cryptocurrency Prices Today, 20 February 2023: క్రిప్టో మార్కెటు సోమవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 20 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
20 Feb 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 20 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 20 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
20 Feb 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -