Anant Radhika Enguagement: అంగరంగ వైభవంగా అనంత్-రాధిక నిశ్చితార్థం, ఈరోజు సాయంత్రమే!
Anant Radhika Engagement: ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, విరేన్ మర్చెంట్ కూతురు రాధికా మర్చెంట్ ల నిశ్చితార్థం ఈరోజు సాయంత్రం ముంబయిలో అంగరం వైభవంగా జరగనుంది. Read More
iPhone 11 Offer: రూ.17 వేలలోపే ఐఫోన్ 11 - ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
ఐఫోన్ 11పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. Read More
ChatGPT: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?
టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. Read More
జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు!
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే జనవరి 28న మాత్రం కేవలం సెకండ్ షిఫ్ట్ (పేపర్-2) పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. Read More
Tamannaah: తలైవాతో తమన్నా - ‘జైలర్’ సెట్స్‌లో జాయిన్ అయిన మిల్కీ బ్యూటీ!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమా కాస్ట్‌లో తమన్నా కూడా జాయిన్ అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. Read More
Adipurush: ఆదిపురుష్ విషయంలో తప్పెక్కడ జరిగింది - క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన DOP - ముందే చూసుకుని ఉంటే?
ఆదిపురుష్ సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళణి వివరించారు. Read More
Shubman Gill: ‘సచిన్‌ని జాగ్రత్తగా చూసుకో’ - సిగ్గు పడుతూ బస్సు కర్టెన్ మూసేసిన గిల్!
‘సచిన్‌ను జాగ్రత్తగా చూసుకో’ అంటూ శుభ్‌మన్ గిల్‌ను ఫ్యాన్స్ ఆట పట్టించిన వీడియో వైరల్ అవుతోంది. Read More
Dutee Chand Suspended: డోపింగ్ పరీక్షలో విఫలం- భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం
Dutee Chand Suspended: డోపింగ్ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ గా రావటంతో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం పడింది. Read More
Vitamin D: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. ఇది లోపించడం వల్ల కండరాలు త్వరగా శక్తిని కోల్పోతాయట. Read More
Twitter Bird auction: ట్విట్టర్ బర్డ్‌కు లక్ష డాలర్ల రేటు - ఎలాన్ మస్క్ ఐడియా సూపర్ హిట్
631 రకాల వస్తువులను ట్విట్టర్ ప్రధాన కార్యాలయం వేలంలోకి తెచ్చింది. Read More
ABP Desam Top 10, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Jan 2023 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Jan 2023 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -