Shinde Sivasena : శివసేన పార్టీ, గుర్తు ఏక్‌నాథ్ షిండేదే - ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం
ఉద్దవ్ థాక్రే చేతుల నుంచి శివసేన చేజారిపోయింది. ఆ పార్టీ పేరు, గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి ఈసీ కేటాయించింది. Read More
Book Uber with Whatsapp: వాట్సాప్ నుంచే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు - జస్ట్, ఇలా చేస్తే చాలు
ఇకపై ఉబెర్ క్యాబ్ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్, ప్రస్తుతం ఉబెర్ రైడ్ లను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. Read More
Nokia X30 5G: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా - మార్కెట్లోకి రాగానే ఫుల్ ట్రోల్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా ఎక్స్30 5జీ. Read More
పాలిసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. Read More
Sir Movie Review - 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?
Dhanush Sir Movie Review In Telugu : ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా 'సార్'. తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Vaarasudu OTT: ‘వారసుడు’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్? - ఎప్పటి నుంచి స్ట్రీమ్ కానుంది?
‘వారసుడు’ సినిమా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. Read More
SRH IPL Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూలు - మొదటి మ్యాచ్ ఎవరితో?
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే. Read More
IPL 2023 Schedule: మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ ధమాకా - షెడ్యూల్ వచ్చేసింది - మొదటి మ్యాచ్ ఎవరికో తెలుసా?
2023 ఐపీఎల్ షెడ్యూలును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More
World's Best Fat Burner: వరల్డ్ బెస్ట్ ఫ్యాట్ బర్నర్ - శరీరంలోని కొవ్వును కరిగించే అత్యుత్తమ పండు ఇదేనట!
సరైన ఆహార పదార్థాలు తీసుకుని కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవచ్చు. సన్నగా మారిపోవచ్చు. Read More
Cryptocurrency Prices: శుక్రవారం ఎరుపెక్కిన క్రిప్టోలు - రూ.66వేలు పతనమైన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 17 February 2023: క్రిప్టో మార్కెటు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి అమ్మకాలు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 17 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Feb 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 17 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Feb 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -