ABP CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే పర్‌ఫెక్ట్, రెండో స్థానంలో రాహుల్ - ABP సీఓటర్ ఒపీనియన్ పోల్
ABP News CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే సరైన వ్యక్తి అని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. Read More
Oppo A3 Pro: ఈ ఫోన్ నీళ్లతో పడ్డా ఏమీ కాదంట - ఒప్పో ఏ3 ప్రో వచ్చేసింది!
Oppo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ3 ప్రో. Read More
ChatGPT New Feature: ఛాట్‌జీపీటీ నుంచి సూపర్ ఫీచర్ - ఇక ఫొటోలను కూడా!
ChatGPT: ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఇకపై ఇమేజెస్‌ను కూడా అనలైజ్ చేయవచ్చు. విజన్ రిక్వెస్ట్‌లు, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు. Read More
ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ) - 2024 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ICAR), ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్(AIEEA)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. Read More
Aavesham Review: ఆవేశం రివ్యూ: నేషనల్ అవార్డు లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్ - సినిమా ఎలా ఉంది?
Aavesham Telugu Review: ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ యాక్షన్ కాెమెడీ మూవీ ‘ఆవేశం’ ఎలా ఉంది? మలయాళం సినిమా మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుందా? ‘రోమాంచం’ మ్యాజిక్ రిపీట్ అయిందా? Read More
Rashmika: ఇప్పుడు శ్రీవల్లి 2.0ను చూస్తారు, ‘పుష్ప 2’ మూవీపై రష్మిక క్రేజీ కామెంట్స్
Rashmika Mandanna: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలోని తన క్యారెక్టర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. Read More
Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్ , అదే కారణమట
MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, భారత బాక్సింగ్ దిగ్గజం, మేరీకోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More
Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్ ఫొగాట్
Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. Read More
Blinking Eyes: కళ్లార్పడం వల్ల చూపు చురుగ్గా అవుతుందట, ఇలా చేస్తే సైట్ తగ్గించుకోవచ్చు
Blinking Eyes: కళ్లార్పడం వల్ల మన చూపు చురుగ్గా మారుతుందని ఓ అధ్యయనం ఆసక్తికర విషయం వెల్లడించింది. Read More
Reliance Infra: అంబానీ షేర్లతో జాగ్రత్త, రెండు రోజుల్లోనే 36 శాతం పతనం
గతంలో, సుప్రీంకోర్టు సహా కింది స్థాయి కోర్టుల్లో అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. Read More
ABP Desam Top 10, 14 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
14 Apr 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 14 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 14 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
14 Apr 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -