1. ABP Desam Top 10, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Call Switching: ఐఫోన్లలో ఉండే ఈ సూపర్ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌లో కూడా - తీసుకురానున్న గూగుల్!

    కాల్ స్విచ్చింగ్ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Read More

  3. Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    స్మార్ట్ ఫోన్ వేగంగా పని చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  4. TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!

    తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More

  5. ‘సైంధవ్’ అప్‌డేట్, ‘భోళా శంకర్’ వివాదం - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. ‘ఉస్తాద్’ రివ్యూ, ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!

    ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More

  8. India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

    హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More

  9. Menopause: మెనోపాజ్ తర్వాత మహిళల్లో కలిగే మార్పులు ఇవే

    మహిళలకు వయసు పెరుగుతున్న కొద్దీ మెనోపాజ్ వస్తుంది. Read More

  10. ChatGPT: 2024లో చాట్‌జీపీటీ దివాలా! రోజుకు రూ.5.8 కోట్ల ఖర్చే తప్ప దమ్మిడీ ఆదాయం లేదు!

    ChatGPT: చాట్‌ జీపీటీ వేదిక ఓపెన్‌ఏఐ అతి త్వరలోనే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోనుంది. 2024 చివరి కల్లా ఆ కంపెనీ దివాలా తీయొచ్చని అనలిటిక్స్‌ ఇండియా మేగజిన్‌ ఓ నివేదిక వెల్లడించింది. Read More