Rahul Row : జోడో యాత్రలో వరుస వివాదాలు - రాహుల్ క్షమాపణ చెప్పాలంటున్న బీజేపీ ! అసలేమయిందంటే ?
భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాందీ కొంత మంది పాస్టర్లతో సమావేశమయ్యారు. వారి మధ్య జరిగిన సంభాషణ పై దుమారం రేగుతోంది. Read More
WhatsApp: ‘వాట్సాప్’లో ఫాంట్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?
మనం నిత్యం వాడే వాట్సాప్ లో ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
1జీ నుంచి 5జీ వరకు ఏం మారింది - కేవలం నెట్ స్పీడ్ మాత్రమే కాదండోయ్!
1జీ నుంచి 5జీకి మధ్య ఏం మార్పులు వచ్చాయి? Read More
JEE (Advanced) 2022: రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు, రిజల్ట్ సమయమిదే!
సెప్టెంబరు 11న ఉదయం 10 గంటలకు ఐఐటీ బాంబే ఫలితాలను ప్రకటించనుంది. దీంతోపాటు మెరిట్ జాబితాను కూడా విడుదల చేయనుంది. పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా మెరిట్ జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Bigg Boss 6: 'బిగ్ బాస్'లో ఊహించని ట్విస్ట్ - ఈ వారం ఎలిమినేషన్ లేనట్లేనా?
ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారెవరంటే.. చంటి, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, అభినయశ్రీ, శ్రీసత్య, ఆరోహి. Read More
Bigg Boss 6 Telugu: వారిద్దరూ భార్యాభర్తలు, లైసెన్స్ ఉంది అంటూ నాగ్ ‘నారాయణ’ జపం
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. దీని కోసమే ఎందరో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. Read More
Legends League Cricket 2022: గంభీర్, సెహ్వాగ్ డిష్యూం డిష్యూం! లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తలపడుతున్న దిగ్గజాలు
క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. సెప్టెం బర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. Read More
PAK vs SL, Asia Cup Final: లంక అంటే పాక్‌కు దడ దడే! ఫైనల్లో వారి బలం, వీరి బలహీనత ఇదే!!
PAK vs SL: ఆసియాకప్-2022లో ఆఖరి మ్యాచుకు వేళైంది! పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్లో కొట్లాడబోతున్నాయి. వీరిలో ఎవరు విజేతగా ఆవిర్భవిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. Read More
Aloe Vera: హైపర్ పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారా? కలబంద ట్రై చేసి చూడండి
అమ్మాయిలని చాలా ఇబ్బంది పెట్టేవి మొటిమలే. వాటి వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ చూడటానికి అందవిహీనంగా కనిపిస్తాయి. Read More
Umang App: ఉమాంగ్ యూజర్లకు అలర్ట్! అందుబాటులోకి మరో 4 ఆధార్ సేవలు
Umang App: ప్రభుత్వ సేవలను పౌరులు అత్యంత సులభంగా అందుకొనేందుకు కేంద్రం రూపొందించిన యాప్ ఉమాంగ్ (UMANG). తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించి మరో నాలుగు సేవలను ఉమాంగ్‌లో ప్రవేశపెట్టింది. Read More
ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam | 10 Sep 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 10 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Published at: 10 Sep 2022 09:09 PM (IST)