ద్రవ్య బిల్లులను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ద్రవ్య బిల్లులను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. Read More
OnePlus Tab Go: వన్‌ప్లస్ బడ్జెట్ ట్యాబ్ వచ్చేసింది - రూ.20 వేలలోపే భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ!
వన్‌ప్లస్ ప్యాడ్ గో కొత్త ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!
క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More
APM PG Admissions: అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో పీజీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Ayalaan Teaser Review: హాలీవుడ్ రేంజ్ సినిమాతో వస్తున్న శివకార్తికేయన్ - ‘అయలాన్’ టీజర్ చూశారా?
శివ కార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. దీని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. Read More
అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ‘రూల్స్ రంజన్’, ‘మ్యాడ్’, ‘మామా మశ్చీంద్ర’ రివ్యూలు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Hockey India Cash Prize: స్వర్ణం నెగ్గిన భారత హాకీ జట్టుకు క్యాష్ రివార్డ్, సపోర్టింగ్ స్టాఫ్ కు సైతం గుడ్ న్యూస్
Hockey India Cash Prize: శుక్రవారం జరిగిన 19 ఏషియన్ గేమ్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను భారత్ చిత్తు చేసింది. 5-1 గోల్స్ తేడాతో భారత్ మ్యాజిక్ చేసింది. Read More
India Wins Gold Medal: భారత హాకీ జట్టుకు స్వర్ణం- పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. ‘ఇస్ బార్ సౌ పార్’ అనే లక్ష్యంతో చైనాలో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు.. అంచనాలకు మించి రాణిస్తూ..దూసుకెళ్తున్నారు. Read More
Headache: తలనొప్పి ఎన్ని రకాలో తెలుసా? రకాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుందట
మీకు తలనొప్పి ఎక్కడ వస్తుంది. అదేంటి ఇదేం ప్రశ్న.. తలనొప్పి తలలో వస్తుందని అని అనుకుంటున్నారా? కానీ తలనొప్పిలోనూ రకాలు ఉన్నాయి. Read More
Gold-Silver Price 07 October 2023: ఆగిన పసిడి పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 7 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Oct 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 7 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 7 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Oct 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -