1. టెంట్‌లో ఉన్న రాముడికి మందిరమే సిద్ధమైంది, ఇది ఆధునిక అయోధ్యకు అంకురార్పణ - ప్రధాని మోదీ

    PM Modi Ayodhya Visit: జనవరి 22న జరిగే అయోధ్య ఉత్సవం కోసం ప్రపంచమే ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. Read More

  2. Dangerous Android Apps: ఈ ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? - అయితే వెంటనే డిలీట్ చేయండి!

    Xamalicious Malware in Android Apps: కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లో ప్రమాదకరమైన Xamalicious Malware‌ను పరిశోధకులు గుర్తించారు. వీటిని గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించింది. Read More

  3. OnePlus Nord 3 Price Drop: వన్‌ప్లస్ నార్డ్ 3పై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు కొనవచ్చంటే?

    OnePlus Nord 3 Price Cut: వన్‌ప్లస్ నార్డ్ 3 ధర మనదేశంలో భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. TS SSC Exams: తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

    Telangana SSC Exam Time Table 2024: తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును అధికారులు డిసెంబరు 30న ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 18న పరీక్షలు ప్రారంభంకానున్నాయి. Read More

  5. Kurchi Madatha Petti: బన్నీ పాటను మహేష్‌కు కొట్టిన తమన్, కుర్చీ మడతపెట్టి కాపీయే

    తమన్ న్యూ సాంగ్ రిలీజైన వెంటనే ఫలానా పాటకు కాపీ అంటూ ట్రోల్స్ రావడం కామన్! ఇప్పుడు 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ కూడా తమన్ కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు. Read More

  6. Tammareddy Bharadwaj: ‘ఆదిపురుష్’ ఫ్లాప్ కాదు - 2023 టాలీవుడ్ మూవీస్‌పై తమ్మారెడ్డి భరద్వాజ రివ్యూ

    Tammareddy Bharadwaj: 2023 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అందుకున్నాయన్నారు. Read More

  7. Vinesh Phogat: అర్జున, ఖేల్‌రత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్ - న్యాయం జరగలేదనే!

    Vinesh Phogat Awards Return: మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అవార్డులను ఢిల్లీలో పేవ్‌మెంట్‌పై వదిలేశారు. Read More

  8. Sandeep Lamichhane Jail: నేపాల్‌ క్రికెటర్‌కు పదేళ్ల జైలు! టీనేజర్‌పై రేప్‌ కేసులో అభియోగాలు

    నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్ లామిచానే అత్యాచార కేసులో దోషిగా తేలాడు. అతనికి ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే ఛాన్స్‌ ఉంది. Read More

  9. Moringa Leaves Benefits: రోజుకు 100 గ్రాముల మునగాకులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

    Nutrition Warning: మునగ కాయలే కాదు మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు వంద గ్రాముల మునగాకులు తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుందట. Read More

  10. Gold-Silver Prices Today: రూ.64 వేల స్థాయి నుంచి తగ్గిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More