1. ABP Desam Top 10, 30 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 30 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. iPhone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కొద్ది రోజులు వెయిట్ చేయండి!

    ఐఫోన్ కొనాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ, ఇది కరెక్ట్ సమయం కాదంటున్నారు టెక్ నిపుణులు. ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారు మరికొద్ది రోజులు వెయిట్ చేయాలంటున్నారు. Read More

  3. WhatsApp Features: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు HD వీడియోలను పంపుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. EWS: పారా మెడికల్‌ కోర్సులకూ ఈడబ్ల్యూఎస్‌ కోటా వర్తింపు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

    తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. Read More

  5. Chiranjeevi : ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫస్ట్ ఛాయిస్ మెగాస్టార్ - కానీ, ఆ కారణంతో వదులుకున్నారట!

    దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉండేదట. కానీ, కొన్ని కారణాలతో ఆయన ఈ అవకాశాన్ని వద్దు అనుకున్నారట. Read More

  6. Sara Ali Khan: ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం, అసభ్యంగా టచ్ చేసిన అభిమాని

    బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  7. Mirabai Chanu: బరిలోకి దిగుతుంది గానీ బరువులెత్తదు - మీరాబాయి సంచలన నిర్ణయం

    టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన స్టార్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను త్వరలో జరుగబోయే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో నిలిచినా బరువులెత్తకూడదని డిసైడ్ అయింది. Read More

  8. US Open 2023: సంచలనాలేమీ లేకుండానే మొదలైన యూఎస్ ఓపెన్ - రెండో రౌండ్‌కు చేరిన స్టార్ ప్లేయర్స్

    ఇటీవలే మొదలైన యూఎస్ ఓపెన్ - 2023లో తొలి రౌండ్‌లో సంచలన ఫలితాలేమీ నమోదుకాలేదు. స్టార్ ప్లేయర్లందరూ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. Read More

  9. Supplements: ఈ సప్లిమెంట్స్‌ను పొరపాటున కూడా కలిపి తీసుకోవద్దు, ప్రాణాలకే ప్రమాదం

    ఆహారం ద్వారా తగిన మొత్తంలో పోషకాలు అందకపోతే కొంతమంది వాటిని భర్తీ చేసుకునేందుకు సప్లిమెంట్ల మీద ఆధారపడతారు. Read More

  10. Gold-Silver Price 31 August 2023: భయపెడుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More