1. ABP Desam Top 10, 2 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 2 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Smartphone Tips: ఈ మూడు టిప్స్ ఫాలో అయితే మీ ఫోన్ ఫుల్ సేఫ్ - పాటించకపోతే డేటా అస్సాం అయినట్లే!

    మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఈ మూడు టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. Read More

  3. Youtube Ad Blockers: యాడ్ బ్లాకర్స్‌తో యూట్యూబ్ చూస్తున్నారా? - అయితే మీకు బ్యాడ్ న్యూస్! - ఇక నుంచి!

    యాడ్ బ్లాకర్లతో యూట్యూబ్ యాక్సెస్ చేయకుండా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. ఇకపై అలా చేయడం చాలా కష్టం. Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది Read More

  5. Ram Charan : రామ్ చరణ్ అరుదైన గౌరవం, ఆస్కార్‌ యాక్టర్స్ బ్రాంచ్​లోకి ఎంట్రీ!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీ యాక్టర్స్‌ బ్రాంచ్​లో చోటు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ లిస్టులో చేరారు. Read More

  6. Thangalaan Teaser: ‘తంగలాన్‘ కోసం విక్రమ్ అంత బరువు తగ్గాడా? టీజర్ చూస్తే నోటి నుంచి మాటలు రావంతే!

    చియాన్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగలాన్‘. ఈ సినిమా కోసం హీరో విక్రమ్ ఎంతో కష్టపడ్డారని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Winter Diet : చలికాలంలో కీరదోస కాయ తినాలట - ఎందుకో తెలుసా?

    కీరా దోసకాయ చేసే మేలు మరే ఇతర కూరగాయ చేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని సీజన్లో లభించే కీరా దోసకాయను శీతాకాలంలో కూడా తినడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. Read More

  10. Latest Gold-Silver Price 02 November 2023: ఝలక్‌ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More