1. ABP Desam Top 10, 28 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 28 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

    అసలు యాప్స్ ఎందుకు అప్‌డేట్ చేయాలి? Read More

  3. Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

    టెక్నో ఫాంటం ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. Read More

  4. TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More

  5. CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

    మూడు సంవత్సరాల తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీ జరగనుంది. Read More

  6. RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

    RGV On TDP Janasena Alliance : ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ వ్యవహారం చూస్తుంటే... తెలుగు దేశం, జనసేన పార్టీ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది.  Read More

  7. Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

    ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సబలెంకా గెలిచింది. Read More

  8. IND vs NZ: ఇలా అయితే కష్టమే - అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్!

    అర్ష్‌దీప్ సింగ్ పరుగులు ఇస్తుండటంపై భారత మాజీ పేసర్ బాలాజీ ఆందోళన వ్యక్తం చేశాడు. Read More

  9. Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న సమయం కన్నా ఆఫీసులో ఉన్న సమయమే ఎక్కువ. కాబట్టి అక్కడి వారితో స్నేహంగా ఉండడం అవసరం. Read More

  10. Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

    పెద్ద భారాన్ని కంపెనీయే భరిస్తోందని, వినియోగదార్ల మీద కొంత భారం మాత్రమే వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. Read More