ABP Desam Top 10, 27 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?
ఏపీ పీఈసెట్ దరఖాస్తులు మార్చి 23న ప్రారంభమైంది. ఆలస్యరుసుములేకుండా మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.500 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
రామ్, బోయపాటిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది. Read More
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా పేరును ‘గేమ్ చేంజర్’ గా ఖరారు చేయగా తాజాగా మూవీలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. Read More
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
దక్షిణాఫ్రికా పేరిట అంతర్జాతీయ క్రికెట్ ఉన్న ప్రత్యేక రికార్డు ఇది. Read More
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
క్వింటన్ డికాక్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. Read More
Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!
ఈ మధ్య కాలంలో వయోలింగ బేధాలు లేకుండా ఆకస్మిక మరణాలు పెరిగాయి. అందులో 90 శాతం గుండెపోటు మరణాలే. గుండె జబ్బులకు ఉప్పు వాడకానికి మద్య సంబంధాన్ని గురించి తెలుసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. Read More
Gold-Silver Price 28 March 2023: కొద్దికొద్దిగా కొండ దిగుతున్న పసిడి, మళ్లీ ₹60 వేల దిగువకు రేటు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Mar 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 28 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Mar 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -