1. Madhya Pradesh Murder: షాకింగ్ ఘటన- భార్యను చూస్తున్నారని ముగ్గుర్ని కాల్చి చంపేశాడు!

    Madhya Pradesh Murder: మధ్యప్రదేశ్‌లో దళిత వర్గానికి చెందిన ముగ్గురిని దుండగులు కాల్చి చంపారు. Read More

  2. యాపిల్‌ను కొట్టే ఫీచర్ ఆండ్రాయిడ్‌లో - డెవలప్ చేసిన గూగుల్ - భూకంపాలు వస్తే!

    యాపిల్‌ను కొట్టే ఫీచర్‌ను గూగుల్ డెవలప్ చేసింది. Read More

  3. Spotify: మాంద్యంలో కూడా లాభాల బాట - ఫలితాలు విడుదల చేసిన స్పాటిఫై!

    స్పాటిఫై ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలను సాధించినట్లు తెలిపింది. Read More

  4. TS CPGET: సీపీగెట్‌-2022 తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తి! ఎంతమంది సీట్లు పొందారంటే?

    రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో కన్వీనర్ కోటా కింద 49,801 పీజీ సీట్లకు గాను మొత్తం 30,079 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో 21,329 మందికే సీట్లు దక్కాయి. Read More

  5. Rajinikanth on Kantara : హ్యాట్సాఫ్ రిషబ్ శెట్టి, ట్వీటే కాదు ఫోన్ కూడా - 'కాంతార' ఫ్యాన్స్ జాబితాలో సూపర్ స్టార్

    'కాంతార'ను మెచ్చుకుంటున్న సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అయినటువంటి రిషబ్ శెట్టిని ప్రశంసించారు.  Read More

  6. Janhvi Kapoor: నాన్నతో ఆ అలవాటు మాన్పించేందుకు అమ్మ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు: జాన్వీ

    ఎవరు ఎన్ని చెప్పినా తన తండ్రి మాత్రం ఆ అలవాటు మానలేదని చెప్పింది జాన్వీ. బోణీ కపూర్ సిగరెట్లు మానేసే వరకూ శ్రీ దేవి నాన్ వెజ్ తినను అని భీష్మించుకుని కూర్చుందట. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Pulao Recipe: పచ్చిమిర్చి పులావ్, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు

    పులావ్ అంటే ఇష్టపడే వారికి పచ్చిమిర్చి పులావ్ తెగ నచ్చేస్తుంది. Read More

  10. Gold-Silver Price 27 October 2022: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, వెండిదీ అదే తీరు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 64,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More