1. ABP Desam Top 10, 26 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 26 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్

    ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ తన పేరు మార్చుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ పేరును మిస్టర్ ట్వీట్ గా పెట్టుకున్నారు. తిరిగి మార్చాలనుకున్నా కుదరట్లేదంటూ ఫన్నీ ఎమోజీ పెట్టారు. Read More

  3. OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!

    OnePlus 11R త్వరలో లాంచ్ కానుంది. వచ్చే నెలలో విడుదల వేడుక నిర్వహించనున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హ్యాండ్ సెట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Read More

  4. BRAOU Tution Fee: సార్వత్రిక డిగ్రీ, పీజీ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?

    డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా చెల్లించాలి తెలిపారు. Read More

  5. Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో

    రిపబ్లిక్ డే సందర్భంగా ఓ స్సెషల్ మ్యూజికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు దిల్ రాజు బ్యానర్ ప్రకటించింది. ఇందులో సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. Read More

  6. Balakrishna Song Remix : కళ్యాణ్ రామ్ 'అమిగోస్'లో బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ - అది ఏ పాటంటే?

    NBK Song in Amigos Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ చేశారు. అది ఏ పాట అంటే? Read More

  7. Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ - మిక్స్ డ్ డబుల్స్ లో సెమీ ఫైనల్ కు చేరిన సానియా- బోపన్నల జోడీ

    Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. Read More

  8. Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!

    ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More

  9. Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

    మోకాలి నొప్పి భరించడం చాలా కష్టం. గతంలో వృద్ధుల్లో మోకాళ్ళ అరుగుదల కనిపిస్తే ఇప్పుడు యుక్త వయస్సు వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. Read More

  10. Rs 4,760 Cr Bank Fraud: దేశంలో మరో భారీ బ్యాంకు మోసం - రూ.4760 కోట్ల ఫ్రాడ్‌ చేసిన జీటీఎల్‌ ఇన్ఫ్రా!

    Rs 4,760 Cr Bank Fraud: దేశంలో మరో భారీ బ్యాంకు మోసం బయటపడింది! జీటీఎల్‌ ఇన్ఫ్రా కంపెనీ రూ.4,760 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియమ్‌ను మోసగించింది. Read More