1. మార్చి 15 తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌లు పని చేయవు, ఈ ప్రత్యామ్నాయాలు చూసుకోండి

    Paytm FASTags: మార్చి 15వ తేదీ తరవాత పేటీఎమ్ ఫాస్టాగ్‌లు పని చేయని నేపథ్యంలో ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. Read More

  2. Lenovo Thinkbook Transparent Display: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!

    Lenovo Transparent Dispay Laptop: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో తన కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. అదే లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే. Read More

  3. Realme Narzo 70 Pro 5G: రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్ - వచ్చే నెలలోనే లాంచ్!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ. Read More

  4. IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో ‘సమ్మర్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌-2024’ నోటిఫికేషన్ వెల్లడి - స్టైఫండ్‌ ఎంతంటే?

    ఐఐటీ మద్రాస్‌ 2024 సంవత్సరానికి సంబంధించి ‘సమ్మర్‌ ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. Read More

  5. Floating Bridge: ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందా? అధికారుల వివరణ ఏంటంటే!

    Broken floating bridge at RK beach : విశాఖ సాగర తీరంలో వీఎంఆర్‌డీఏ ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తొలిరోజే సందర్శకులకు నిరాశను మిగిల్చింది. Read More

  6. ‘కల్కి’ అప్‌డేట్, గల్ఫ్ దేశాల్లో ‘ఆర్టికల్ 370’ బ్యాన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్‌

    Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌... స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. Read More

  9. Money Plant : వాటర్​ బాటిల్​లో మనీ ప్లాంట్​ను పెంచాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

    Growing Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే వాటర్​ బాటిల్​లో మనీ ప్లాంట్​ను ఎలా పెంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  10. Vijay Shekhar Sharma: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా

    Vijay Shekhar Sharma Steps Down: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. Read More