1. Revanth Bhatti Press Meet: రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని కలిశాం, బీఆర్ఎస్‌ నాశనం చేసింది - భట్టి

    Revanth Reddy News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం (డిసెంబరు 26) ప్రధాని మోదీని కలిశారు. అరగంట సేపు వీరి భేటీ సాగింది. Read More

  2. AppleGPT: ఏఐ వైపు యాపిల్ చూపు - యాపిల్‌జీపీటీని డెవలప్ చేస్తున్న కంపెనీ!

    Apple Artificial Intelligence: టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More

  3. Jio Happy New Year Offer: 389 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5జీ డేటా - హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!

    Jio Happy New Year Offer: రిలయన్స్ జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2024’ ప్లాన్‌ను లాంచ్ చేసింది. Read More

  4. MAT: మ్యాట్ - ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?

    MAT: ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2024 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Read More

  5. Salaar-Dunki: హాలీవుడ్‌కు షాకిచ్చిన ‘సలార్’, ‘డంకీ’ - గ్లోబల్ బాక్సాఫీస్‌ బాక్స్ బద్దలు

    Salaar-Dunki: ప్రభాస్ 'సలార్', షారుఖ్ ఖాన్ 'డంకీ' చిత్రాలు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. ఏకంగా ఈ సినిమాలు టాప్ త్రీ, ఫోర్త్ ప్లేస్ దక్కించుకున్నాయి. Read More

  6. Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్‌ డేట్ ఫిక్స్, సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?

    Ambajipeta Marriage Band: సుహాస్ హీరోగా దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రబృందం. Read More

  7. Adudam Andhra News: ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభించిన జగన్- 47 రోజులు వివిధ దశల్లో సాగనున్న బిగ్ ఈవెంట్

    Adudam Andhra Sports Event Starts: దేశంలో అతి పెద్ద మెగా ట్రోర్నీగా ఆడుదాం ఆంధ్రాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రీడలు 15 వేలకుపైగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యాయి. Read More

  8. WFI Suspension: ఐఓఏ చేతికి రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహణ, లేఖ రాసిన కేంద్రం

    Indian Olymic Association: నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. Read More

  9. Red wine : రెడ్ వైన్ తాగడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? దీని వెనుక ఉన్న అపోహలు ఇవే

    Red wine : రెడ్ వైన్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అయితే రెడ్ వైన్ పాటు ఏదైనా ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  10. Latest Gold-Silver Prices Today: అలుపు లేకుండా పెరుగుతున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More