Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు- తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళలో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలు గా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. Read More
Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More
Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!
వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More
TS EAMCET: టీఎస్ ఎంసెట్-2023లో మూడు మార్కులు కలిశాయోచ్! వీరికి మాత్రమే వర్తింపు!
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం (మే 25) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ విభాగంలో ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు మార్కుల చొప్పున కలిపారు. Read More
Ashish Vidyarthi Wedding: 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి - పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
అనేక ప్రతినాయక పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆశిష్ విద్యార్థి 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. Read More
‘మళ్లీ పెళ్లి’పై కోర్టుకెక్కిన రమ్య, ‘విరూపాక్ష’లో విలన్ శ్యామలా? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు ఇక్కడ చూడండి
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన
Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Mothers Health: తల్లులూ మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పే ఈ ఆరు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి
ప్రతీ స్త్రీ తల్లి అయిన తర్వాత వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్యాలు దాడి చేస్తాయి. మహిళలు ఎక్కువగా వేధించే వ్యాధులకి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి. Read More
Gold-Silver Price Today 26 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 26 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 May 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 26 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 26 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 May 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -