ABP Desam Top 10, 23 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 23 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!
Amazon Prime Advertisements:అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫాంలో త్వరలో యాడ్స్ ప్లే చేయనుంది. Read More
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?
iPhone 15 Series Sale: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీని ధర భారతదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. Read More
KNRUHS: ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం
తెలంగాణలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 23న మాప్‌ఆప్ రౌండ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
శివ కార్తికేయన్- రవి కుమార్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’. ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. Read More
‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games 2023: ‘పారిస్’ మదిలో ఏషియాడ్ బరిలో - నేటి నుంచే ఆసియా క్రీడలు
వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. నేటి నుంచే చైనా వేదికగా ఆసియా క్రీడలు మొదలుకానున్నాయి. Read More
Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే
మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More
ButterMilk: చలువ చేస్తుందని మజ్జిగ అతిగా తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రావచ్చు
మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం. కానీ అతిగా తాగితే మాత్రం అనారోగ్యాలు తప్పవు. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 24 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Sep 2023 06:40 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 24 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 24 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Sep 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -