1. Maharashtra Political News: సీఎం సీట్లో ముఖ్యమంత్రి కుమారుడు- వైరల్ అయిన ఫొటోలు, విపక్షాల సెటైర్లు!

    Maharashtra Political News: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే కుర్చీలో ఆయన కుమారుడు కూర్చొన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

    సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!

    వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More

  4. KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

    కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు. Read More

  5. Samantha: స్పై క్యారెక్టర్‌లో సమంత - ట్రైనింగ్ కోసమే అమెరికాకు వెళ్లిందట!

    సమంత అమెరికా వెళ్లడానికి అసలు కారణమేంటంటే..? Read More

  6. Nagababu-Niharika: నాగబాబు కూతురా మజాకా, నొప్పిని తీసేస్తానని కొత్తనొప్పి తెచ్చిపెట్టిందిగా!

    నాగబాబు, నిహారిక చేసిన ఓ ఫన్నీ వీడియో నెటిజన్లు ఎంతో ఆకట్టుకుంటుంది. గాయంతో బాధపడుతున్న నాగబాబుకు చిటికెలో నొప్పి తగ్గిస్తానంటూ నిహారిక చేసిన పనికి నెటిజన్లు నవ్వుల్లో మునిగితేలుతున్నారు. Read More

  7. IPL 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

    IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. Read More

  8. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

    ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

  9. ISRO artificial limbs: కాళ్లు లేవని చింత వద్దు, ఇస్రో తయారుచేసిన ఈ మోకాలితో తిరిగి నడవొచ్చు!

    ఇస్రో.. మైక్రోప్రాసెసర్-నియంత్రిత మోకాలు(MPK)ను రూపొందించింది. ఇవి మార్కెట్ రేటుతో పోల్చితే దాదాపు 10 రెట్లు తక్కువ ధరకు లభించనున్నట్లు తెలుస్తున్నది. Read More

  10. Petrol-Diesel Price, 24 September: తెలంగాణలో స్థిరంగా పెట్రోలు రేటు, ఏపీలో ఎక్కడా ఒక్కలా లేదు

    విజయవాడలో లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.33 గా ఉండగా, ఇవాళ ₹ 111.54 వద్ద ఉంది. Read More