స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి, డి ఎగ్జామినేషన్-2020కు సంబంధించి స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. జూన్ 20, 21 తేదీల్లో స్టెనోగ్రాఫర్ పరీక్ష స్కిల్ టెస్ట్‌ను ఎస్‌ఎస్‌సీ నిర్వహించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు హాజరయ్యారు. వీరిలో గ్రేడ్-సి పోస్టులకు 227 మంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 1982 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి 2021 నవంబరులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. పరీక్షలో గ్రేడ్-సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు అర్హత సాధించారు. వీరికి నిర్వహించిన స్కిల్ టెస్టు ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.   

Stenographer Grade ‘C’ & ‘D’ Examination 2020 Results

 ఫలితాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కులు ఇలా..

స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి, డి ఎగ్జామినేషన్-2020కు సంబంధించి స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. జూన్ 20, 21 తేదీల్లో స్టెనోగ్రాఫర్ పరీక్ష స్కిల్ టెస్ట్‌ను ఎస్‌ఎస్‌సీ నిర్వహించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు హాజరయ్యారు. వీరిలో గ్రేడ్-సి పోస్టులకు 227 మంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 1982 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి 2021 నవంబరులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. పరీక్షలో గ్రేడ్-సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు అర్హత సాధించారు. వీరికి నిర్వహించిన స్కిల్ టెస్టు ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.   

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

స్కిల్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూలును రీజినల్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల కోసం తరచుగా వెబ్‌సైట్ చూస్తుండాలి.

స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఫలితాల్లో అర్హత సాధించి పర్సంటేజీలో పొరపాట్లున్న అభ్యర్థులు, అర్హత సాధించని అభ్యర్థుల వివరాలను సెప్టెంబరు 28 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబరు 10 వరకు వివరాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి తమ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

SSC CGL Notification 2022: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

FCI Recruitment: ఎఫ్‌సీఐలో 5043 ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఇదే!

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా 5043 కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు 5 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...