ABP Desam Top 10, 23 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 23 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!
గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More
JNTUH Courses: జేఎన్టీయూలో కొత్త కోర్సులు వస్తున్నాయ్! ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
రానున్న విద్యాసంవత్సరంలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కసరత్తు చేస్తుంది. కొత్తగా అగ్రికల్చర్ టెక్నాలజీ, రేడియేషన్ ఫిజిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. Read More
Martin Teaser: కన్నడ ఇండస్ట్రీ నుంచి పవర్‌ప్యాక్డ్ పాన్ ఇండియా సినిమా - ‘మార్టిన్’ టీజర్ చూశారా?
ధృవ సర్జా ‘మార్టిన్’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More
RGV on AR Rehman: ఎ.ఆర్.రెహమాన్ చేసిన పనికి కొట్టాలనిపించింది: రామ్ గోపాల్ వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్య్వూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను తీసిన ‘రంగీల’ సినిమా గురించి మాట్లాడుతూ .. ఆ సినిమా సమయంలో ఏ ఆర్ రెహమాన్ తో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారాయన. Read More
IND W vs AUS W: చివరి బంతి వరకు పోరాడి ఓడిన భారత్ - టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా!
భారత్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Jasprit Bumrah: బుమ్రాని ఐపీఎల్ ఆడనివ్వరా? బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందా? - ఆకాష్ చోప్రా ఏం అంటున్నాడు?
జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ఆడటంపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. Read More
నలుగురితో కలిస్తే, ఈ ప్రాణాంతక వ్యాధులు దరిచేరవట!
స్నేహం ఆరోగ్యాన్ని కాపాడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. అదెలాగంటే.. Read More
Gold-Silver Price 24 February 2023: సామాన్యుడి స్థాయికి దిగి వస్తున్న పసిడి, ఇవాళ ఎంత తగ్గిందో తెలుసా?
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 72,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 24 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Feb 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 24 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 24 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Feb 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -