Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనాపై ఎలా పని చేస్తుంది?
Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ కరోనాపై సమర్థంగా పని చేస్తుందని భారత్ బయోటెక్ ధీమాగా చెబుతోంది. Read More
Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!
భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!
2023లో ఈ వాట్సాప్ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
CLAT 2023 Results: వెబ్‌సైట్‌లో క్లాట్-2023 స్కోరు కార్డులు, డౌన్‌లోడ్ లింక్ ఇదే!
అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోరుకార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్లాట్ అప్లికేషన్ నెంబరు/ అడ్మిట్ కార్డు నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Veera Simha Reddy New Song : మా బావ మనోభావాలు - బాలయ్య ఊర మాస్ బీట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
'మా బావ మనోభావాలు...' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. 'వీర సింహా రెడ్డి'లో కొత్త సాంగ్ ప్రోమో విడుదల చేశారు. Read More
Pawan Kalyan - Balakrishna : బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Pawan Kalyan in Unstoppable 2 : నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రానున్నారని సమాచారం Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Baby Health: పిల్లలకు చెప్పులేయొద్దు, కాసేపు పాదాలను నేలను తాకనివ్వండి - ఎందుకంటే..
బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిలు పచ్చని పచ్చిక మీద నడిస్తే అనేక లాభాలు ఉన్నాయట. అదెలా అనుకుంటున్నారా? అయితే, తెలుసుకోండి. Read More
Gold-Silver Price 24 December 2022: భారీగా పడిపోయిన బంగారం రేటు, నగలు కొనాలంటే ఇదే మంచి తరుణం
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 73,700 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 24 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Dec 2022 06:30 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 24 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 24 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Dec 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -