1. ABP Desam Top 10, 22 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 22 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Amazon Great Indian Festival Sale: ల్యాప్ టాప్ కొంటున్నారా? అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్!

    ల్యాప్ టాప్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. అదిరిపోయే ఆఫర్లతో నచ్చిన ల్యాప్ టాప్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది అమెజాన్. సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. Read More

  3. Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    గూగుల్ కంపెనీ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ సెర్చ్ పేజి నుంచే రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. Read More

  4. Dasara Holidays 2022: కళాశాలలకు దసరా సెలవులు ఎన్నిరోజులంటే?

    రాష్ట్రంలోని అన్ని  ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలకు ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు.. Read More

  5. Babli Bouncer Review - 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

    OTT Review - Babli Bouncer Movie : తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'బబ్లీ బౌన్సర్'. నేడు ఓటీటీలో విడుదలైంది. కమర్షియల్ కథానాయికగా పేరు తెచ్చుకున్న తమన్నా... బౌన్సర్‌గా ఏం చేశారు? Read More

  6. Chiranjeevi: 'మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను' - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

    చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా 'ప్రాణం ఖరీదు'. ఈ సినిమా విడుదలైన ఈరోజుకి 44 ఏళ్లు అవుతుంది. Read More

  7. IPL 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

    IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. Read More

  8. ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

    ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. Read More

  9. Sleeping Position: బోర్లా పడుకోవడం అలవాటా? మీరు తప్పకుండా ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాలి

    మనం పడుకునే విధానం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడాలంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. Read More

  10. Petrol-Diesel Price, 23 September: పెట్రో రేట్లకు రెక్కలు, వీలయితే ఇప్పుడే ట్యాంక్ ఫుల్‌ చేయించుకోండి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఇవాళ 1.42 డాలర్లు పెరిగి 91.33 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.45 డాలర్లు పెరిగి 84.40 డాలర్ల వద్దకు చేరింది. Read More