1. ABP Desam Top 10, 22 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 22 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More

  3. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

  4. JEE Main 2023 Exam: 24 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!

    జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 28న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Mangli: మంగ్లీ కారుపై యువకుల రాళ్ల దాడి - అసలు ఏం అయిందంటే?

    ప్రముఖ గాయని మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. Read More

  6. Shaakuntalam OTT Rights : ఇదీ సమంత స్టార్‌డమ్ - 'శాకుంతలం' ఓటీటీ డీల్ క్లోజ్?

    సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' విడుదలకు ఇంకా టైమ్ ఉంది. అయితే, అప్పుడే ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.  Read More

  7. Hockey World Cup 2023: కల చెదిరింది - హాకీ వరల్డ్ కప్‌లో భారత్ ఇంటిబాట - క్వార్టర్స్‌కు కూడా చేరలేక!

    క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా హాకీ వరల్డ్ కప్ నుంచి ఇంటి బాట పట్టింది. Read More

  8. Rohit Sharma: మూడో వన్డేలో కోహ్లీ రికార్డును కొట్టనున్న హిట్‌మ్యాన్ - కేవలం ఏడు దూరంలోనే!

    న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డేలో రోహిత్ కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. Read More

  9. Eye Health: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!

    స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చూపు మసకబారడం, కళ్ళజోడు వచ్చేస్తుంది. ఇక ఆ సమస్య ఉండకుండా కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే ఇది తాగండి. Read More

  10. Property Registration: హైదరాబాద్‌లో డిసెంబర్లో రిజిస్టరైన ఇళ్లెన్నో తెలుసా! 16% పెరిగిన ధరలు!

    Property Registration: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్‌ రికార్డులు సృష్టిస్తోంది. 2022, డిసెంబర్‌ నెలలో 6,311 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. Read More