Palnadu Crime News: నేడు ఆగిన మరో ఉపాధ్యాయుడి గుండె - పేపర్ వాల్యుయేషన్ చేస్తుండగా గుండెపోటు!
Palnadu Crime News: నిన్నటికి నిన్న బాపట్ల జిల్లాలో పేపర్ వేల్యూషన్ చేస్తూ ఓ టీచర్ చనిపోగా.. ఈరోజు కూడా పేపర్ మూల్యాంకనం చేస్తూ పల్నాడు జిల్లాలో మరో ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించాడు. Read More
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఎంత చెల్లించాలి?
నిర్ణీత రుసుము చెల్లించని ట్విట్టర్ వినియోగదారులు తమ బ్లూ వెరిఫికేషన్ టిక్ కోల్పోతారని ఎలన్ మస్క్ గతంలో వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా బ్లూ టిక్ తొలగింపు షురూ అయ్యింది. Read More
Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!
వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More
AP DSC Notification: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్!
ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. Read More
Evil Dead Rise Review: ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?
ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీలో లేటెస్ట్ మూవీ ఎలా ఉంది? Read More
RRR Amit Shah : ఆస్కార్ టీంకు అమిత్ షా పిలుపు - హైదరాబాద్ లో ఆత్మీయ సన్మానం !
ఆస్కార్ గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ టీం యూనిట్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం విందు ఇవ్వనున్నారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Bloating: ఈ కూరగాయలు రాత్రి వేళ తిన్నారో ఇక మీకు నిద్రకరువే
నైట్ తీసుకునే డిన్నర్ ఎప్పుడు తేలికగా ఉండే ఆహారం ఎంచుకోవాలి. లేదంటే అవి అజీర్ణం కావడం కష్టమవడమే కాదు నిద్ర కూడా పోనివ్వకుండా ఇబ్బంది పెట్టేస్తాయి. Read More
Gold-Silver Price 22 April 2023: అక్షయ తృతీయ ఎఫెక్ట్ - పెరిగిన బంగారం ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 22 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Apr 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 22 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 22 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Apr 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -